How To Identify Early Signs Of Oral Cancer? | Medicover Hospitals

0 Views
administrator
administrator
07/16/23

How To Identify Early Signs Of Oral Cancer? | Medicover Hospitals

డా. జి. రంగ రామన్, సీనియర్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ మరియు మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు, ఈ వీడియో లో నోటి క్యాన్సర్ గురించి క్లుప్తంగా వివరించారు.

నోటి క్యాన్సర్ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు. భారత దేశంలో సంవత్సరానికి లక్ష యాభై వేల మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు.

నోటి క్యాన్సర్ జీవన శైలి విధానాల వల్ల వస్తుంది. పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల శరీరం పైన దృష్ప్రభావం ఉంటుంది, పొగాకు లో ఉండే విష పదార్ధాలు ఎన్నో నోటి ధ్వారా రక్తం లో కలవడం జరుగుతుంది, దీని వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది.
ఇలాంటి ఉత్పతుపులు తరుచుగా వాడడం వల్ల సున్నితమైన పొర దెబ్బ తిని క్యాన్సర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నోట్లో ఉన్న సున్నితమైన పొర దెబ్బ తిని, నల్లటి పొర కానీ, తెల్లటి పొర కానీ రావడం జరుగుతుంది.
ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపించినప్పుడు, వైద్యులని సంప్రదించాలి. క్యాన్సర్లని తొలి దశల్లోనే గుర్తిస్తే, చాలా రాకాల క్యాన్సర్ ల ని పూర్తిగా నయం చేయవచ్చు. దశలు పెరిగితే నయం చేసే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, వైద్యులని సంప్రదించి, బయాప్సీ చేయించి అందులో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని గుర్తిస్తే, క్యాన్సర్ ని తొలి దశల్లోనే నయం చేయవచ్చు.

మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి!

#OralCancer #OralCancerSymptoms #OralCancerTreatment #MedicoverHospitals

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook: https://www.facebook.com/MedicoverHospitals
Instagram: https://www.instagram.com/MedicoverHospitals
Twitter: https://twitter.com/MedicoverIN
Linkedin: https://www.Linkedin.com/compa....ny/MedicoverHospital

Show more

0 Comments Sort By

No comments found

Facebook Comments

Up next