Breast Cancer: Causes, Symptoms, And Treatment In Telugu | Medicover Hospitals

1 Views
administrator
administrator
07/07/23

Breast Cancer: Causes, Symptoms, And Treatment In Telugu | Medicover Hospitals

డా. ఆర్. ఈ. ఏ. ముత్తు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు, ఈ వీడియో లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరించారు.

0:00 - బ్రెస్ట్ క్యాన్సర్
భారత దేశంలో ఉదాహరణకి వంద మంది ఆడ వారికి క్యాన్సర్ వచ్చినట్లు అయితే, దాదాపు అందులో 1/4th కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ వి ఉంటున్నాయి.

1:10 - బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు:
- హార్మోన్ల కారకాలు
- పోస్టుమేనోపాసల్ ఒబేసిటీ
- ఈస్ట్రోజెన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వడం
- ధూమపానం, మద్యపానం అలవాటు ఉండడం
- జన్యుపరమైన కారకాలు

2:41 - బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు:
- రొమ్ములో నొప్పి లేని గడ్డ కనిపించడం
- చనుమున ప్రాంతంలో గుల్లలు రావడం , లేదా పుండ్లు రావడం
- రొమ్ము పైన చర్మం మందంగా మారి ఎర్రగా అవ్వడం
- క్యాన్సర్ అధునాతన దశలో ఉన్నప్పుడు వెన్ను పూస లో నొప్పి రావడం, లేదా ఇతర ప్రాంతాల్లో ఎముకలు నొప్పి రావడం, కడుపు నొప్పి ఉండడం, కామెర్లు రావడం వంటివి కనిపిస్తాయి

4:41 - బ్రెస్ట్ కాన్సర్ నిర్ధారణకు చేయించుకోవాల్సిన పరీక్షలు:
- ద్వైపాక్షిక మామోగ్రామ్
- బయాప్సీ పరీక్ష
- ఇమేజింగ్ పరీక్ష
- పెట్ స్కాన్

8:04 - బ్రెస్ట్ కాన్సర్ చికిత్స రకాలు:
- కీమో థెరపీ
- హార్మోనల్ థెరపీ
- సర్జరీ
- రేడియో థెరపీ
బ్రెస్ట్ కాన్సర్ ని మొదటి దశల్లో నిర్ధారించడానికి 40 సంవత్సరాలు దాటిన ప్రతీ మహిళా, సంవత్సరాలకి ఒకసారి స్క్రీనింగ్ మామోగ్రామ్ చేయించుకోవాలి.

మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి!

#BreastCancer #BreastCancerSymptoms #BreastCancerTreatment #MedicoverHospitals

For Appointments, Call 040-69024455 or
WhatsApp - 7032313999

Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook: https://www.facebook.com/MedicoverHospitals
Instagram: https://www.instagram.com/MedicoverHospitals
Twitter: https://twitter.com/MedicoverIN
Linkedin: https://www.Linkedin.com/compa....ny/MedicoverHospital

Show more

0 Comments Sort By

No comments found

Facebook Comments