పెద్ద పేగు కాన్సర్ లక్షణాలు | Colo Rectal Cancer Symptoms | Bhimavaram Dental Care

1 Tampilan
administrator
administrator
07/19/23

In this video, I'm sharing with you the symptoms of Colo Rectal Large Intestine Cancer. If you or a loved one is experiencing any of the symptoms listed in the video, please seek medical attention as soon as possible!

Colorectal cancer is the third leading cause of cancer death in the World, and it's one of the most treatable types of cancer. In this video, I'm sharing with you the symptoms of Colo Rectal Large Intestine Cancer, so that you can identify it early and seek treatment!

పెద్ద పేగు కాన్సర్ లక్షణాలు | Colo Rectal Cancer Symptoms | Bhimavaram Dental Care భీమవరం దంత వైద్యశాల Bhimavaram Dental Care 

#Shorts #Bhimavaramdentalcare #Colorectalcancer #భీమవరం దంత వైద్యశాల #Telugu

కోలోన్ (రెక్టల్) కాన్సర్ లక్షణాలు:
పెద్ద పేగులను కొలోన్ అంటారు. ఇది 5 భాగాలుగా అస్సేన్డింగ్ కోలన్, ట్రాన్స్వెర్స్ కోలన్, డిస్సేన్డింగ్ కోలన్, సిగ్మోయిడ్ కోలన్ చివర రెక్టం గా ఉంటుంది.
మనం తిన్న ఆహారం జీర్ణంఅవ్వగా మిగిలిన వ్యర్ధం లోని నీటిని పీల్చుకుని వ్యర్ధాన్ని బయటకు పంపించడం దీని పని.
దీనిలో pH అసిడిక్ గా ఉంటుంది. కోలన్ కాన్సర్ ఎవరికీ ఎందుకు ఎప్పుడు వస్తుందో కచ్చితంగా తెలీదు.దీని లక్షణాలు ఏమంటే
వ్యాధి లక్షణాలు:
1. కడుపులో నొప్పి
2.నల్లని లేదా రక్తం కలిసిన మలం
3.విరేచనం సరిగా అవ్వకపోవటం
4.మల బద్ధకం
5.మలం సన్నగా రావటం
6.గ్యాస్ ఎక్కువ అవటం
7.రక్త హీనత
8.నిస్సత్తువ
9.కడుపులో అసౌకర్యంగా ఉండటం
10.బరువు తగ్గటం

Dr T Nava Kishore BDS
Bhimavaram Dental Care
C/O Vijay Nivas, DNR Rayalam Road,
Balusumudi, Bhimavaram-534202
Andhra Pradesh.
Ph: 8179 668 775 / 8179 668 778

► Like us on Facebook : https://www.facebook.com/BhimavaramDental
► Follow us on Instagram : https://www.instagram.com/bhimavaramdentalcare/
► Visit Website : https://bhimavaramdental.com/
► Mail Us : mangoap@gmail.com
► YouTube : https://www.youtube.com/channe....l/UCsOWX03mrDxoApDJo

  • Kategori

Menampilkan lebih banyak

0 Komentar Sortir dengan

Tidak ada komentar yang ditemukan

Komentar Facebook

Berikutnya