Cervical Cancer Causes in Telugu | గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

4 Lượt xem
administrator
administrator
09/10/23

Cervical Cancer Causes in Telugu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చాల ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ విస్తరిస్తోంది. ఈ రకం కాన్సర్ రావడానికి చాల కారణాలు ఉన్నప్పటికి, human papillomavirus (HPV) అనేది ప్రధాన కారణం. ఈ వైరస్ చాల నిదానంగ కాన్సర్ గ మారుతుంది, ప్రతి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బాధితులలో ఈ వైరస్ ఉంటుంది. ఇదే కాకుండా Human Immunodeficiency Virus (HIV), వివిధ శారరీక సంబంధాలు మరియు పొగత్రాగడం వంటివి ఇతర కారణాలు.


గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ లేదా cervix కాన్సర్ ఎందుకు వస్తుంది మరియు ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ చూడండి.

Speaker In This Video:
Dr Dayakar Rao - https://www.yashodahospitals.c....om/doctor/malakpet/s

Book your appointment and find more information at:
Yashoda Hospitals: https://www.yashodahospitals.com/

Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channe....l/UCkni3gAkLrc-LR9TD

----------------------------------------------------------------------------------------
Our Social Media:

TWITTER: https://twitter.com/YashodaHospital
LINKEDIN: https://www.linkedin.com/company/yashodahospitals/
FACEBOOK: https://facebook.com/YashodaHospitals/
PINTEREST: https://in.pinterest.com/YashodaHospitals/
INSTAGRAM: https://www.instagram.com/yashoda.hospitals/
SLIDESHARE: https://www.slideshare.net/YashodaHospitals

#CervicalCancer
#TeluguHealthTips
#YashodaHospitals

  • Loại

Cho xem nhiều hơn

0 Bình luận Sắp xếp theo

Không có bình luận nào được tìm thấy

Bình luận trên Facebook

Tiếp theo